మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Ravi Ashtakam – శ్రీ రవి అష్టకం


ఉదయాద్రిమస్తకమహామణిం లసత్
కమలాకరైకసుహృదం మహౌజసమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 1 ||

తిమిరాపహారనిరతం నిరామయం
నిజరాగరంజితజగత్త్రయం విభుమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 2 ||

దినరాత్రిభేదకరమద్భుతం పరం
సురవృందసంస్తుతచరిత్రమవ్యయమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 3 ||

శ్రుతిసారపారమజరామయం పరం
రమణీయవిగ్రహముదగ్రరోచిషమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 4 ||

శుకపక్షతుండసదృశాశ్వమండలం
అచలావరోహపరిగీతసాహసమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 5 ||

శ్రుతితత్త్వగమ్యమఖిలాక్షిగోచరం
జగదేకదీపముదయాస్తరాగిణమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 6 ||

శ్రితభక్తవత్సలమశేషకల్మష-
-క్షయహేతుమక్షయఫలప్రదాయినమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 7 ||

అహమన్వహం సతురగక్షతాటవీ-
-శతకోటిహాలకమహామహీధనమ్ |
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినమ్ || 8 ||

ఇతి సౌరమష్టకమహర్ముఖే రవిం
ప్రణిపత్య యః పఠతి భక్తితో నరః |
స విముచ్యతే సకలరోగకల్మషైః
సవితుః సమీపమపి సమ్యగాప్నుయాత్ || 9 ||

ఇతి శ్రీ రవి అష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.